ప్రజాకవి కాళోజి జయంతి సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి నివాళి

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణ ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఘన నివాళులు అర్పించారు. ప్రజల కష్టాలు, ఆకాంక్షలను తన కలంతో ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి కాళోజి అని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు.