లడఖ్ యాక్ చుర్పీ చీజ్ కు అంతర్జాతీయ గోల్డ్ మెడల్
రిపోర్టర్: సతీష్
స్థలం: లడఖ్
లడఖ్ ప్రాంతానికి చెందిన సాంప్రదాయ యాక్ పాల చీజ్ చుర్పీ బ్రెజిల్ లో జరిగిన ముండియల్ డో క్యూజో డో బ్రెజిల్ పోటీలలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. లేహ్ లోని నార్దిక్ ఫార్మ్ కు చెందిన తెన్లే నూర్బూ తయారు చేసిన ఈ యాక్ చుర్పీ సాఫ్ట్ చీజ్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో పాటు దేశానికి గర్వకారణంగా నిలిచింది.