బాలారం గ్రామ భూ సమస్యలపై కిల్లో రాజన్ ఆరా

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: కొయ్యూరు

జెండా ఆవిష్కరణ అనంతరం బాలారం గ్రామస్థులు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై కిల్లో రాజన్ ఆరా తీశారు. RTI బృందం సభ్యులతో కలిసి సమస్యల వివరాలను సేకరించి, వాటి పరిష్కారానికి అధికారులపై ఒత్తిడి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ప్రజల హక్కుల కోసం ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతామని ఆయన పేర్కొన్నారు. గ్రామస్థుల సమస్యల పరిష్కారానికి పార్టీ కార్యకర్తలు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ చర్చలో స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.