నారా లోకేష్ నిబద్ధతకు ఇదే సరైన నిదర్శనం

రిపోర్టర్: విజయ్ స్థలం: విజయనగరం

పెద్దల పట్ల గౌరవం, పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ చూపడంలో మంత్రి నారా లోకేష్ నిబద్ధత ఎంతో స్పష్టంగా కనిపిస్తోందని సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుతో ఆయన ఉన్న సాన్నిహిత్యం, పెద్దల పట్ల ఆయన చూపించే వినయ విధేయతలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని పలువురు కొనియాడుతున్నారు.