అమెరికా మధ్యంతర ఎన్నికల్ లో ట్రంప్ కు షాక్: ఉభయ సభలను కైవసం చేసుకున్న డెమోక్రాట్లు
రిపోర్టర్: అశోక్
స్థలం: వాషింగ్టన్
అమెరికా మధ్యంతర ఎన్నికల్ లో డొనాల్డ్ ట్రంప్ పార్టీకి భారీ ఓటమి ఎదురైందని, కాంగ్రెస్ లోని ఉభయ సభలపై ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీ పట్టు సాధించిందని పలువురు రాజకీయ విశ్లేషకులు వెల్లడించారు. కీలక రాష్ర్టాల్ లో గవర్నర్ పదవులతో పాటు సెనెట్ స్థానాలను కోల్పోవడం రిపబ్లికన్లకు పెద్ద ఎదురుదెబ్బని పేర్కొన్నారు. బ్యాలెట్ పై తన పేరు లేకపోవడం వల్లే ఓటమి జరిగిందని ట్రంప్ వివరణ ఇచ్చారు.