ఆరోగ్య హెచ్చరిక: త్వరగా తినడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పెరుగుతుందా

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

త్వరగా ఆహారం తీసుకోవడం వల్ల శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు స్పష్టీకరించారు. ఆహారాన్ని వేగంగా తినడం వల్ల కడుపు నిండిన సంకేతాలు మెదడుకు అందక అధిక కేలరీలు శరీరంలోకి చేరతాయని స్పర్శ్ హాస్పిటల్ కన్సల్టెంట్ తెలిపారు. దీనివల్ల బరువు పెరగడంతో పాటు పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుందని, కాబట్టి నెమ్మదిగా నమిలి తినాలని వైద్యులు సూచించారు.