టెక్ ప్రపంచంలో సంచలనం: కొత్త డివైజ్లతో వస్తున్న ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి

రిపోర్టర్: సురేష్ స్థలం: Hyderabad

ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షావోమి సరికొత్త నాలుగు డివైజ్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోందని ప్రముఖ టెక్ టిప్స్టర్ అభిషేక్ యాదవ్ వెల్లడించారు. రోమ్, ఫెంగ్టియన్, ఫెయిన్మాన్ మరియు జిలిన్ అనే ఇంటర్నల్ కోడ్నేమ్లతో ఈ కొత్త పరికరాలు అభివృద్ధిలో ఉన్నట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు మరియు శక్తివంతమైన కెమెరా టెక్నాలజీతో ఈ కొత్త డివైజ్లను మార్కెట్లోకి తీసుకురానుందని టెక్ వర్గాల్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.