వైద్య రంగంలో అరుదైన ఘటన: తొమ్మిదేళ్ల బాలుడికి అద్భుతమైన స్ట్రోక్ చికిత్స

రిపోర్టర్: కృష్ణ స్థలం: Bengaluru

తొమ్మిదేళ్ల అభయ్ అనే బాలుడు ఆడుకుంటూ అకస్మాత్తుగా కిందపడిపోవడంతో పాటు కుడి చేయి, కాలు పనిచేయక మాట పడిపోయినట్లు మణిపాల్ ఆసుపత్రి వైద్యులు శరత్ కుమార్ తెలిపారు. వైద్యులు అత్యవసరంగా క్యాథ్ ల్యాబ్ కు తరలించి సుదీర్ఘ శస్త్రచికిత్స నిర్వహించి రక్తనాళాల ధాన్ని తొలగించారని వివరించారు. పిల్లల్ లో ఇలాంటి అరుదైన మెదడు రక్తనాళాల పూడికలకు బెలూన్ యాంప్లాస్టీ మరియు స్టెంటింగ్ చేయడం వైద్య రంగంలోనే ఒక అద్భుతమైన విజయమని నిపుణులు పేర్కొన్నారు.