యూఎస్ ఓపెన్ టెన్నిస్‌లో మాయా రాజేశ్వరన్ శుభారంభం
రిపోర్టర్: రాము
స్థలం: New York
యూఎస్ ఓపెన్ బాలికల సింగిల్స్ తొలి రౌండ్‌లో భారత టెన్నిస్ ఆటగాళ్ల మాయా రాజేశ్వరన్ రేవతి అద్భుత విజయం సాధించారు. అమెరికాకు చెందిన ఎమరీ కోమ్స్‌పై 6-2, 6-2 సెట్ల తేడాతో ఘన విజయం సాధించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. మరొక మ్యాచ్‌లో అర్ణవ్ పటార్కర్ ఓటమిపాలవగా, పురుషుల డబల్స్ విభాగంలో శ్రీరామ్ బాలాజీ పోరాడి ఓడిపోయారు.