రేవంత్ సర్కార్ విధానాలపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు

రిపోర్టర్: సురేష్ స్థలం: Telangana

కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. నేతల ఆస్తులు, ఇండ్ల జోలికి వెళ్లని రేవంత్ రెడ్డి సర్కార్, సామాన్య ప్రజల భూములు, ఇండ్లను మాత్రం కూల్చివేస్తోందని, కబ్జాలు చేస్తూ నిషేధిత జాబితాలో పెడుతోందని ఆరోపణలు గుప్పించారు. ఇది ఇందిరమ్మ రాజ్యపు పాలన కాదని, ల్యాండ్ బ్రోకర్ సిద్ధాంతమని ఘాటు వ్యాఖ్యలతో మండిపడ్డారు.