గుంటూరు జీజీహెచ్ లో అత్యాధునిక జన్యు పరీక్షల ల్యాబ్ ప్రారంభం
రిపోర్టర్: హరి
స్థలం: గుంటూరు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రి (జీజీహెచ్) ప్రాంగణంలోని నాట్కో క్యాన్సర్ సెంటర్లో రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక జన్యు పరీక్షల ప్రయోగశాలను అందుబాటులోకి తెచ్చింది. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించిన ఈ ల్యాబ్ ద్వారా క్యాన్సర్ రోగుల జన్యు ప్రొఫైల్ను స్థానికంగా విశ్లేషించి పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందించనున్నారు.