అమరావతి రాజధాని అభివృద్ధిపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

రిపోర్టర్: రమేష్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 66వ సీఆర్డీయే అథారిటీ సమావేశంలో అమరావతి అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో 250 మీటర్ల ఎత్తైన ఐకానిక్ స్పైర్ నిర్మాణానికి రూ.662 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచేందుకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేశారు.