బీఆర్ఎస్ పాలనలో జురాలకు నీళ్లు రాకపోవడానికి ఉదాసీనతే కారణం

రిపోర్టర్: శివ స్థలం: Telangana

ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం జురాల కింద ఒక్క రిజర్వాయర్ కూడా ఎందుకు నిర్మించలేదని నిలదీశారు. కల్వకుర్తి లిఫ్ట్ కింద నాలున్నర టీఎంసీలతో నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎలా నీరిద్దామనుకున్నారని ప్రశ్నించారు. జురాల ఆయకట్టుకు సాగునీరు అందకపోవడానికి గత పదేండ్ల బీఆర్ఎస్ సర్కారు వైఫల్యమే ప్రధాన కారణమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.