కరువు నెపాన్ని కాంగ్రెస్ పై నెట్టే యత్నం అంటూ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావంపై తీవ్ర చర్చ జరుగుతోందని భువనగిరి లోక్ సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఎల్నినో కారణంగా ఏర్పడిన కరువు పరిస్థితులను కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టేందుకు బిఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.