శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు
రిపోర్టర్: సతీష్
స్థలం: శ్రీ సత్యసాయి
శ్రీ సత్యసాయి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో పుట్టపర్తి కలెక్టరేట్ లో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించినట్లు Satya Sai Police వెల్లడించారు. ఈ ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావడానికి అహర్నిశలు శ్రమించిన ఎన్నికల అధికారులు, పోలీస్ సిబ్బందితో పాటు మీడియా ప్రతినిధులందరికీ వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారని తెలిపారు.