నాగచైతన్య, శోభిత క్యూట్ యాడ్ నెట్టింట వైరల్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

టాలీవుడ్ ప్రముఖ జంట నాగచైతన్య మరియు శోభిత ధూళిపాళ్ల వినాయక చవితి పర్వదినం సందర్భంగా కలిసి నటించిన ఓ సరికొత్త ప్రకటన విడుదల చేశారు. ఇద్దరూ జంటగా కనిపించిన ఈ క్యూట్ యాడ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.