బీజేపీ కార్యకర్తల మీద దాడులను సహించేది లేదంటూ వార్నింగ్
రిపోర్టర్: నరేష్
స్థలం: న్యూఢిల్లీ
కార్,క్రమానికి వస్తున్న బీజేపీ కార్యకర్తలు మరియు నేతల పై దాడులు జరగడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. బీజేపీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనంగా లేరని, ఇటుకలు, రాళ్లతో భయపెట్టలేరని స్పష్టం చేశారు. ప్రత్యర్థులు బందూకులు, తుపాకులు ప్రయోగించినా సరే వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. కార్యకర్తల రక్షణే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.