అడవి తల్లి బాట 2.0 ప్రారంభం: గిరిజన ప్రాంతాలకు భారీగా రోడ్ల నిర్మాణం
రిపోర్టర్: హరి
స్థలం: Alluri Sitharama Raju
రహదారి లేని గిరిజన గ్రామం ఉండకూడదనేదే తన ముఖ్యమైన కోరికని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పోలవరం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన అడవి తల్లి బాట 2.0 కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల్లో రెండు వేల ఐ రెండు కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో గిరిజనుల మౌలిక వసతుల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన వెల్లడించారు.