'ధర్మపురి ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన': శ్రీ లక్ష్మీనరసింహస్వామి పునర్నిర్మాణ పనులు ప్రారంభం

రిపోర్టర్: సురేష్ స్థలం: Dharmapuri

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం, సమగ్ర అభివృద్ధి పనులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి వేకువజామున శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేసినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ అభివృద్ధికి అవసరమైన పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.