డార్జిలింగ్ టాయ్ ట్రైన్ బీభత్సం: కారు, స్కూటర్ను ఢీకొన్న వీడియో వైరల్

రిపోర్టర్: అశోక్ స్థలం: Darjeeling

డార్జిలింగ్ హమాలయన్ రైల్వేలో టాయ్ ట్రైన్ వెళ్తూ పక్కనే ఉన్న కారును, స్కూటర్ను ఢీకొన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో స్కూటర్పై ఉన్న దంపతులు కిందపడిపోయినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ద్వారా స్పష్టమైందని, ఈ ప్రమాదంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారని సర్ఫిరా టిట్టూ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ వెల్లడించారు.