మార్కాపురం జిల్లాలో కెమెరాకు చిక్కిన పెద్దపులి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: మార్కాపురం

మార్కాపురం జిల్లా దోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం సమీపంలో మేతకు వచ్చిన ఆవుల మందపై పెద్దపులి దాడి చేసి రెండు ఆవులను చంపింది. అటవీ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లో మాంసం తినేందుకు వచ్చిన పులి కదలికలు బందీ అయ్యాయి.