ఆంధ్రప్రదేశ్ కార్టూన్: ఉచిత గ్యాస్... ఉక్కిరిబిక్కిరి!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Andhra Pradesh

గ్యాస్ సిలిండర్ ఉచితం అన్నారు... పొయ్యి మీద కూర ఉడకాలంటే జేబులో గుండెకాయ కాలిపోవాల్సిందేనా?