భారతీయతపై విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం

రిపోర్టర్: హరి స్థలం: Andhra Pradesh

నైతిక విలువలకు భారత్ పుట్టినిల్లని, ప్రపంచంలో మన దేశానికి ప్రత్యేక గౌరవం ఉందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఐక్యతే మన బలమని, విద్యార్థులు ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు.