రాయలసీమ అభివృద్ధికి సరికొత్త బాట: లక్ష కోట్లతో రాయసీమ రైజింగ్ ప్రాజెక్టు ప్రారంభం

రిపోర్టర్: సునీల్ స్థలం: ಅನ್ನమయ్య జిల్లా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాయసీమ రైజింగ్ ప్రాజెక్టును అన్నమయ్య జిల్లా బీకేపల్లి వద్ద నేడు లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కోటి రూపాయల భారీ ప్రణాళికను రూపొందించారు.