ది ప్యారడైజ్‌ చిత్రంలో నాని యాక్షన్‌ అదరగొడుతుంది

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన 'ది ప్యారడైజ్' చిత్రంలో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉంటాయని ఫైట్‌ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్ తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఇండియన్ స్క్రీన్‌పై హీరో రెండు జడలతో కనిపిస్తూ అత్యంత రిస్కీ యాక్షన్ సన్నివేశాల్లో నటించడం ఇదే ప్రథమం అని, 'దసరా' కంటే మూడు రెట్లు ఎక్కువ యాక్షన్ ఈ చిత్రంలో ఉంటుందని స్పష్టం చేశారు.