ఛార్లెట్లో ఘనంగా విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్: తానా కార్యక్రమానికి భారీ స్పందన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Charlotte

అమెరికాలోని ఛార్లెట్లో తానా ఆధ్వర్యంలో నిర్వహించిన విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్ విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు. కుటుంబాలకు ఆర్థిక మరియు చట్టపరమైన భద్రత కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని వారు పేర్కొన్నారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవడానికి నూట ఇరవై మందికి పైగా తెలుగు కుటుంబాలు ఉత్సాహంగా హాజరయ్యాయని నిర్వాహకులు వెల్లడించారు. భవిష్యత్ భద్రత కోసం నిర్వహించిన ఈ డ్రైవ్కు విశేష స్పందన లభించిందని వారు తెలిపారు.