ఎల్ నినో డైవర్షన్ పాలిటిక్స్ అంటూ రేవంత్ రెడ్డిపై తెలుగు స్రైబ్ మండిపాటు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Telangana / Maharashtra

తెలంగాణలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని, ప్రజల ఆగ్రహం నుంచి దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర పర్యటన డ్రామా ఆడుతున్నారని Telugu Scribe తెలిపారు. తమ్మిడిహట్టి ప్రాజెక్టుపై ఏళ్ల తరబడి చర్చలు జరుగుతున్నప్పటికీ, ఎత్తు విషయంలో జరుగుతున్న పరిణామాలపై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, రాష్ట్రంలో ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.