అర్నబ్ తుఫాన్ ప్రభావం: రాష్ట్రంలో నాలుగు వేల కోట్ల ఆస్తి నష్టం
రిపోర్టర్: రాజేష్
స్థలం: Amaravati
ఆంధ్రప్రదేశ్లో అర్నబ్ తుఫాన్ కారణంగా సుమారు నాలుగు వేల ఐదువందల అరై మూడు కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దెబ్బతిన్న పంటలు, రహదారులు, మౌలిక సదుపాయాలను పరిశీలించేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో త్వరలో పర్యటించనుందని ఆయన తెలిపారు. రాయలసీమలో ఫ్యాక్షన్, కోస్తాలో తుఫాన్లు మనకు వారసత్వంగా వచ్చాయని చంద్రబాబు పేర్కొంటూ, నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.