బాధిత కుటుంబాలకు అండగా నిలిచి భరోసానిచ్చిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

జన్నారం మండలంలో ఇటీవల మృతి చెందిన కిష్టాపూర్, రేండ్లగూడ గ్రామాల బాధితుల కుటుంబాలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.