రామాపురంలో అభివృద్ధి పనులతో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం
రిపోర్టర్: sujith reddy
స్థలం: వరికుంటపాడు
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని రామాపురంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా సరికొత్త ప్రణాళికలతో పనులు చేపడుతోంది. కోట్లాది రూపాయలతో రహదారులు, డ్రైనేజీలు, మినీ గోకులాల నిర్మాణాలు చేపడుతూ గ్రామాలను ప్రగతి పథం వైపు నడిపిస్తామని అధికారులు వెల్లడించారు.