అనధికార కట్టడాలపై కూల్చివేతల ఉరుమురిమిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: New Delhi
సత్యనికేతన్ భవన కూలుడు ఘటన తర్వాత అక్రమ కట్టడాలపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 6 నుండి 23 మధ్య నిర్వహించిన దాడుల్లో 543 ఆస్తులను కూల్చివేశామని, 178 భవనాలను సీలు చేశామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అజయ్ కుమార్ జైన్ తెలిపారు. కూలిన భవనానికి ఎలాంటి అనుమతులు లేవని, భారీ వర్షాల వల్లే భవనం కూలిపోయి ఉంటుందని అధికారులు వెల్లడించారు.