ఆటోమొబైల్ మార్కెట్లో జోరు: నవంబర్లో రానున్న సరికొత్త కార్ల వివరాలు

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

భారత ఆటోమొబైల్ మార్కెట్లో నవంబర్ నెలలో పలు కొత్త కార్లు విడుదలవుతున్నట్లు ప్రముఖ సంస్థలు ప్రకటించాయి. మెర్సిడెస్ బెంజ్, మహీంద్రా, హ్యుందాయ్ వంటి కంపెనీలు బడ్జెట్ కార్ల నుంచి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్యూవీల వరకు సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయని నిపుణులు వెల్లడించారు. ఈ వాహనాల ధరలు సుమారు పది లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.