కేసీఆర్ మానవత్వానికి నిదర్శనమే కల్యాణలక్ష్మి పథకమని మాజీ ఎమ్మెల్యే సునీత ప్రశంస

రిపోర్టర్: గోపి స్థలం: Hyderabad

మాజీ ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ, తెలంగాణ సాధకనాయకుడు కేసీఆర్ మానవత్వం ఉన్న మనిషని, ఉద్యమ సమయంలో భాగ్య తండాకు చెందిన ఖీమా నాయక్ కష్టాలు చూసి చలించిపోయారని వెల్లడించారు. స్వరాష్ట్రంలో ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం ఇంటి పెద్దలా నిలబడి కల్యాణలక్ష్మి పథకం తెచ్చారని ఆమె పేర్కొంటూ, రాష్ట్రంలోని ఏ కుటుంబం కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే గొప్ప సంకల్పంతో ఈ పథకాన్ని అమలు చేశారని కొనియాడారు.