వైరల్ ఫుడ్ ప్రయోగం: జుట్టు లాంటి రూపుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న క్రోసెంట్
రిపోర్టర్: రాము
స్థలం: థాయ్‌లాండ్
థాయ్‌లాండ్‌లోని సాయి వాన్ బేక్ హౌస్ తయారు చేసిన వింతైన హెయిర్ క్రోసెంట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందిని ఇంటర్నెట్ నిపుణులు తెలిపారు. పైభాగంలో జుట్టు మాదిరిగా కనిపించే నల్లటి సీవీడ్ పొరను అమర్చడంతో ఇది చూడటానికి వికృతంగా ఉందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని చూసి కొందరు ఆసక్తి కనబరుస్తుంటే, మరికొందరు అసహ్యం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.