బిగ్ బాస్ 20లోకి సోషల్ మీడియా స్టార్ అరిష్ఫా ఖాన్ ఎంట్రీ
రిపోర్టర్: సతీష్
స్థలం: India
ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నటి అరిష్ఫా ఖాన్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసే బిగ్ బాస్ సీజన్ 20లో పాల్గొనబోతున్నారు. బాలనటిగా కెరీర్ ప్రారంభించి, ఇన్స్టాగ్రామ్లో 29 మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్న అరిష్ఫా, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో తన అసలైన వ్యక్తిత్వాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రేజీ రియాలిటీ షోలో ఆమె ఎంట్రీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.