సొంత ఇల్లు ఇస్తూ సీఎం చంద్రబాబు ధైర్యం నింపారు

రిపోర్టర్: సునీల్ స్థలం: Andhra Pradesh

సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో తమకు ఇల్లు లభించిందని ఒక మహిళా లబ్ధిదారు సంతోషం వ్యక్తం చేశారు. సొంత అన్నలా నిలిచి చంద్రబాబు తమకు అండగా ఉంటున్నారని, ఇల్లు ఇస్తారనే నమ్మకంతోనే బతుకుతున్నామని ఆనందం పంచుకున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో లబ్ధిదారులకు అందుతున్న సంక్షేమ ఫలాలపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.