ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు రాజీనామా అల్టిమేటం
రిపోర్టర్: వెంకట్
స్థలం: న్యూఢిల్లీ
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవాలని సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు. జ్ఞానేశ్ కుమార్కు నూతన అల్టిమేటం జారీ చేస్తూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నిర్ణీత గడువులోగా రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు చేపడతామని సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే తీవ్రంగా హెచ్చరించారు.