సాయిలక్ష్మికి మెరుగైన వైద్యం అందిస్తామంటూ శరణ్య భరోసా
రిపోర్టర్: అశోక్
స్థలం: Andhra Pradesh
అనారోగ్యంతో బాధపడుతున్న సాయిలక్ష్మి అనే బాలిక దీనస్థితిపై స్పందించిన శరణ్య పెమ్మసాని బాధితులకు తక్షణ సాయం ప్రకటించారు. తమ బృందం వెంటనే కుటుంబ సభ్యులను సంప్రదించి, అత్యవసర వైద్యం అందేలా అధికారులతో సమన్వయం చేస్తుందని స్పష్టం చేశారు. ఏ తల్లిదండ్రులు కూడా ఇటువంటి నిస్సహాయ స్థితిని ఎదుర్కోకూడదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.