మమతా బెనర్జీకి ముప్పై లక్షలు: ఈడీ విచారణలో ఇంద్రనీల్ సేన్ వ్యవహారం బట్టబయలు

రిపోర్టర్: రమేష్ స్థలం: Kolkata

దుర్గాపూజ ప్రివ్యూ షోల కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి ఇంద్రనీల్ సేన్ కంపెనీ తన బ్యాంకు ఖాతా నుంచి పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుమారు ముప్పై లక్షల రూపాయలు బదిలీ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. రాయల్టీ రూపంలోనే ఈ చెల్లింపులు జరిగినట్లు ఇంద్రనీల్ సేన్ పేర్కొన్నారని, అయితే ఈ లావాదేవీలో ఎలాంటి నేరపూరిత కోణం లేదని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసినట్లు పిటిఐ వార్తా సంస్థ పేర్కొంది.