ఎస్‌ఎస్‌సి సీపీవో 2026 ప్రకటన విడుదల, 2,018 ఖాళీలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: India

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్‌ఎస్‌సి సీపీవో 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్‌లలో 2,018 సబ్-ఇన్‌స్పెక్టర్ ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షతో పాటు శారీరక, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.