యూపీ కోఆపరేటివ్ బ్యాంక్ పరీక్షా అడ్మిట్ కార్డులు విడుదల
రిపోర్టర్: గోపి
స్థలం: India
ఉత్తరప్రదేశ్ కో-ఆపరేటివ్ ఇన్‌స్టిట్యూషనల్ సర్వీస్ బోర్డ్ 2,085 ఉద్యోగాల భర్తీకి సంబంధించి అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. సెప్టెంబర్ 7, 8 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ upcisb.upsdc.gov.in ద్వారా తమ హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షా సమయం, షిఫ్ట్ వివరాలను అడ్మిట్ కార్డులో తనిఖీ చేసుకోవాలని బోర్డు సూచించింది.