న్యూఢిల్లీలో ఘనంగా ప్రారంభమైన 18వ బ్రిక్స్ సదస్సు

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఢిల్లీ

న్యూఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికి తిరుక్కురళ్ పుస్తకాన్ని బహూకరించారు. ఇరు దేశాల మధ్య 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ రంగ సహకారంపై కీలక చర్చలు జరిగాయి. ఉక్రెయిన్ సంక్షోభంపై దౌత్యం ద్వారానే శాంతి సాధ్యమని మోదీ స్పష్టం చేశారు.