దేశ ప్రగతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూఢిల్లీ
కోట్లాది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను తన సంకల్పంగా మలచుకుని దేశ ప్రగతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం శ్రమిస్తున్నారని ప్రశంసించారు. దేశమే దైవం, ప్రజా సేవే పరమ ధర్మమనే భావనతో పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమం కోసం ఆయన అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు.