బిగ్ బాస్ హౌస్ లో ముకేశ్ కోసం తన ఫ్యామిలీని త్యాగం చేసిన వర్షిణి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
బిగ్ బాస్ సీజన్ 10 లో భాగంగా నవంబరు 6వ తేదీ ఎపిసోడ్ లో కంటెస్టెంట్ వర్షిణి తన సహ కంటెస్టెంట్ ముకేశ్ కోసం కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశాన్ని త్యాగం చేసినట్లు బిగ్ బాస్ షో నిర్వాహకులు తెలిపారు. హౌస్ లో కెప్టెన్ త్రిగుణ్ తీసుకున్న నిర్ణయాలు, కంటెస్టెంట్ ల మధ్య జరిగిన మాటల యుద్ధం మరియు వన్ లాస్ట్ ఛాన్స్ టాస్క్ లో నెలకొన్న ఉత్కంఠ వాతావరణం ఈ ఎపిసోడ్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయని నిర్వాహకులు వెల్లడించారు.