భారీ జలసంక్షోభ ముప్పు: డేటా సెంటర్ల నీటి వినియోగంపై ముందుచూపు తప్పనిసరి

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

రాష్ట్రంలో పెరుగుతున్న జలసంక్షోభ ముప్పుపై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డేటా సెంటర్ల ఏర్పాటులో నీటి వినియోగంపై ముందుచూపు అవసరమని ప్రపంచ వనరుల సంస్థ హెచ్చరించింది. కేప్టౌన్, లాతూర్ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తాగునీటి రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు కోరారు.