అన్నదాతల ఆక్రోశం: కాగజ్నగర్ లో హైర్ వాహనాల డ్రైవర్ల విధులకు దూరం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: కాగజ్‌నగర్
పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా వాహనాల అద్దెలు పెంచాలని డిమాండ్ చేస్తూ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ లో ఎన్పీడీసీఎల్ హైర్ వాహనాల ఓనర్లు, డ్రైవర్లు సోమవారం సోమవారం విధులను పూర్తిగా బహిష్కరించి నిరసన ధర్నా చేపట్టారని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పాత అద్దెలతో వాహనాలు నడపలేక తీవ్ర ఆర్థిక నష్టాల్ లో కూరుకుపోయామని, తక్షణమే అద్దె రేట్లను సవరించి తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.