మలయాళంలో బాక్సాఫీస్ వద్ద రెండు కొత్త సినిమాల సందడి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కేరళ
మలయాళ చిత్ర పరిశ్రమలో సెప్టెంబర్ 18న విడుదలైన ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ మరియు ఎల్ అండ్ ఓ లా అండ్ ఆర్డర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నాయి. సంగీత్ ప్రతాప్ నటించిన ఫాంటసీ మూవీ ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ తొలి రోజు రూ. 55 లక్షల నెట్ కలెక్షన్లు రాబట్టగా, ప్రకాష్ వర్మ దర్శకత్వంలో మమ్ముట్టి అతిథి పాత్రలో నటించిన లా అండ్ ఆర్డర్ సినిమా రూ. 29 లక్షల నెట్ సాధించింది.