కస్టమర్ల కోసం ఏఐ షాపింగ్ ఏజెంట్లను తెస్తున్న ఫ్లిప్‌కార్ట్
రిపోర్టర్: మహేష్
స్థలం: భారతదేశం
ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన సూపర్ మనీ సంస్థ కస్టమర్ల కోసం సరికొత్త ఏఐ షాపింగ్ ఏజెంట్లను అందుబాటులోకి తెస్తోంది. రాబోయే రెండు నెలల్లో మొత్తం యూజర్లకు ఈ సదుపాయం లభించనుంది. మీకు కావాల్సిన వస్తువులను, బడ్జెట్‌ను చెబితే ఏఐయే స్వయంగా వెతికి సరైన ఆప్షన్‌ను ఎంచుకుంటుంది. ఆన్‌లైన్ షాపింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు ఈ అత్యాధునిక ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నారు.