వర్షాన్ని లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లిన కూటమి అభ్యర్థి
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: రైల్వే కోడూరు
రైల్వే కోడూరు మండలంలో కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ గుర్తుపై పోటీ చేస్తున్న ఆరో ఎంపీటీసీ అభ్యర్థి అబ్దుల్ రెహ్మాన్ షేక్ వర్షంలోనూ గడపగడపకు తిరిగి ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ తనను బిడ్డలా ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు.