చిట్వేల్ లో వినాయక విగ్రహాల నిమజ్జనం పర్యవేక్షణ
రిపోర్టర్: రాజేష్
స్థలం: Chitvel
చిట్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ముందస్తు కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్టమైన పర్యవేక్షణ నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టారు.